How to start a minecraft youtube channel.
తెలుగు లో బ్లాగ్ tutorials వెబ్సైట్లు చాలా వరకు తక్కువుగా ఉన్నాయి. మేము ఎంతో కష్టపడి ఈ కంటెంట్ ని రాస్తున్నాము. so మమ్మల్ని దయచేసి support చెయ్యండి.
మా ఈ పోస్ట్ మీకు ఏదోవిదంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.
Minecraft Tips - 9
1. commentry use చెయ్యాలి.
2. అతిగా నవ్వకూడదు.
3. క్వాలిటీ వీడియోస్ upload చెయ్యాలి.
4. మంచిగా వుండే houses ని కట్టాలి.
5. స్నేహితులతో కలిసి ఆడండి.
6. creepers కి అతిగా రియాక్ట్ అవ్వకూడదు.
7. bad జోక్స్ వేయకూడదు.
8. పెద్ద పెద్ద మాటలు ఉపయోగించకూడదు.
9. కంగారుపడకూడదు.
1. commentry use చెయ్యాలి.
మీ ప్రతి వీడియో కి commentary అనేది ఉండాలి. అందుకోసం మీరు ఒక మంచి మైక్రోఫోన్ అనేది వాడాలి. మీ వాయిస్ ఎలా వున్నా పర్వాలేదు. మీరు అందించే Content అన్నది మాత్రం బాగుంటే చాలు. అప్పుడు subscribers views likes money మీ వెనకే మిమ్మలిని వెత్తుకుంటు వస్తాయి.
2. అతిగా నవ్వకూడదు.
వీడియోస్ లో అతిగా నవ్వకూడదు. అలా చేస్తే bad కామెంట్స్ వచ్చే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి మీ నవ్వుని మీ కంట్రోల్ లో పెట్టుకోవడం మంచిది.
3. క్వాలిటీ వీడియోస్ upload చెయ్యాలి.
మీ వీడియోస్ అనేవి క్వాలిటీ గా ఉండడం మంచిది. ఒక వేళ క్వాలిటీ గా లేకపోతే viewers మీ ఛానల్ నుంచి వేరే channel కి మారిపోయే అవకాశం ఉంది. ఒకవేళ మీ దగ్గర ఫేస్ కామ్ ఉంటే దానిని కూడా యూస్ చెయ్యండి.
4. మంచిగా వుండే houses ని కట్టాలి.
Minecraft గేమ్ లో మీరు create చేసే houses లేదా కోటలు అన్ని సరిగా అందంగా ఉండేలా చూసుకోండి.
5. స్నేహితులతో కలిసి ఆడండి.
గేమ్ లో కి మీతో పాటు మీ స్నేహితుడిని(friend) ని తీసుకురండి. ఒక వేళ అతను/ఆమె సరిగా అడకపోయిన మీలో ఒంటరితన్నాని దూరం చేస్తుంది. వారు మీకు తెలిసిన వారు అయ్యి ఉండాలి.
6. creepers కి అతిగా రియాక్ట్ అవ్వకూడదు.
creepars వచ్చినపుడు ఓవర్ గా react అవకండి. ఒక వేళ creepar మీ దగ్గరలోనే ఉంటే ఆ టైం లో కామెడీ చెయ్యండి.
ఉదాహరణకు అది మీ ఇంటిని పేల్చేస్తుందని. భయపడుతూనట్టు acting చెయ్యండి.
చెత్త చెత్త జోక్స్ వీడియోలో యూస్ చేయకండి. మీరు ఏం మాట్లాడినా అది viewers(ప్రేక్షకులకు ) అర్థం కావాలి.
8. పెద్ద పెద్ద మాటలు ఉపయోగించకూడదు.
వీడియోలో పెద్ద పెద్ద మాటలను ఉపయోగించకండి. అవి ప్రేక్షకులకు అర్థం కావు. కాబట్టి మీరు మీ general భాష లోనే మాట్లాడండి.
9. కంగారుపడకూడదు.
వీడియో లో మాటాడిందే పదే పదే మాట్లాడవద్దు. అలా చేస్తే మీ వీడియో పాపులారిటీ తగ్గి పోతుంది. మీ వీడియో లో మీరు దైర్యంగా మాట్లాడండి. ఎక్కడ బయపడవద్దు. ఎందుకంటే ఇది మీ వీడియో మీ ఛానల్.









1 కామెంట్లు
hai
రిప్లయితొలగించండి